వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్..


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. 

గత ఏడాది జూన్ మాసంలో పవన్ వారాహి విజయ యాత్ర చేసిన విషయం తెలిసిందే. 

0/Post a Comment/Comments