అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారంపై పార్లమెంట్‌లో దుమారం..
పార్లమెంట్‌లో తన ప్రమాణస్వీకారం చివరిలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..
"జై పాలస్తీనా" నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీలు.. ఓవైసీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలని కోరిన భారతీయ జనతా పార్టీ.. తొలగిస్తామని హామీ ఇచ్చిన స్పీకర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి