టీఆర్ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేశారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్, కేటీఆర్, హరీష్ రావు,ఎమ్మెల్సీ కవిత సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశానికి టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే.
More Photos :
కామెంట్‌ను పోస్ట్ చేయండి