కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహా పలువురు అగ్రనేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
"శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. Birthday greetings to Smt. Sonia Gandhi Ji. Praying for her long and healthy life.
"Birthday Greetings to UPA Chairperson & Former President of Congress Tmt. Sonia Gandhi. Wishing her a happy and healthy year ahead. " అని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్
"Warm Birthday Wishes to Indian National Congress leader Smt. Sonia Gandhi ji. Wishing her good health & long life." అని ట్వీట్ చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్.
"Extending my warm birthday greetings to CPP Chairperson, Smt. Sonia Gandhi ji. Her grace, dedication indomitable spirit and dignity in the wake of adversity has inspired millions. I wish her a long and healthy life." అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
కామెంట్‌ను పోస్ట్ చేయండి