Delhi : మంగళవారం లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వంపై త్రుణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా చేసిన ఘాటు వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ధీటుగా సమాధానం ఇచ్చారు.
"త్రుణముల్ కాంగ్రెస్(TMC) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన్నప్పుడు మా బీజేపీ కార్యకర్తలపై విస్తృతంగా కాల్పులు, అత్యాచారాలు, హత్యలు, జాతి నిర్మూలన జరిగింది. కానీ బీజేపీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన్నప్పుడు ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదు; ఎందుకంటే అగ్గిపెట్టె మా చేతిలో ఉన్నప్పుడు, మేము కాంతిని ఇస్తాం; అదే అగ్గిపెట్టె మీ వద్ద ఉన్నప్పుడు, మీరు దహనం చేస్తారు." అని అన్నారు నిర్మల సీతారామన్
लोकतंत्र में जनता सरकार के हाथ में माचिस देती है इसीलिए प्रश्न ये नही होना चाहिए कि हाथ में माचिस किसने दी ,असली प्रश्न तो ये है कि माचिस का उपयोग किस प्रकार किया गया।
— NSitharamanOffice (@nsitharamanoffc) December 14, 2022
- श्रीमती @nsitharaman लोक सभा मे चर्चा के दौरान। pic.twitter.com/h2xU2vbPQH
కామెంట్‌ను పోస్ట్ చేయండి