ISIS ఉగ్రవాదులతో సంబంధాలున్న మంగళూరు బాంబు బ్లాస్ట్ నిందితుడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌


Karnataka :
ISIS ఉగ్రవాదులతో సంబంధాలున్న మంగళూరు పేలుళ్ల నిందితుడు మహ్మద్ షరీక్ కు కర్నాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. 

మంగళూరు బాంబు పేలుడు పొరపాటున జరిగి ఉండొచ్చని, ముంబైలో జరిగినంత పెద్ద ఉగ్రవాద దాడ ఇది? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

డిసెంబర్ 15న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మంగళూరు బాంబు పేలుళ్ల నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చారు. మంగళూరు బాంబు పేలుడు పొరపాటున జరిగి ఉండవచ్చని, ముంబైలో జరిగినంత పెద్ద ఉగ్రవాద దాడి ఆ ఇది? ఎలాంటి విచారణ లేకుండా ఉగ్రవాది అని ఎలా పిలుస్తారని డీకే శివకుమార్ ప్రశ్నించారు. 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న NIA బృందానికి నిందితుడి నివాసం నుంచి అతనికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ISISతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు రుజువు చేశాయన్న వాస్తవాన్ని పట్టించుకోకుండా శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

0/Post a Comment/Comments