ఈరోజు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో మేఘాలయకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు(ఫెర్లిన్ సిఎ సంగ్మా, బెనెడిక్ మరాక్) మేఘాలయలో అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) కి చెందినవారు, మిగితా ఇద్దరిలో ఒకరు(హెచ్‌ఎం షాంగ్‌ప్లియాంగ్) త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఇంకొకరు(శామ్యూల్ సంగ్మా) ఇండిపెండెంట్ గా గెలిచినా ఎమ్మెల్యే ఉన్నారు.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 2023లో జరగనున్నాయి.
Four MLAs from Meghalaya Ferlin Sangma, Samuel Sangma, Benedic Marak and HM Shangpliang join @BJP4India pic.twitter.com/dZscGD9NGZ
— DD News (@DDNewslive) December 14, 2022
కామెంట్‌ను పోస్ట్ చేయండి