మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో తాజాగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున కొద్దిరోజుల్లో తాజా రివ్యూ దరఖాస్తు దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.
ఈ కేసులో జీవిత ఖైదీ శిక్షని అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా ఆరుగురిని ముందస్తుగా విడుదల చేయాలని నవంబర్ 11న సుప్రీంకోర్టు ఆదేశించింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి