50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిన సావర్కర్ గురించి చెడుగా మాట్లాడేంత స్థాయి రాహుల్‌గాంధీకి ఉందా?.. జైలు నుంచి బయటకు రావడానికి వ్యూహంలో భాగంగా బ్రిటిష్ వారికి నకిలీ క్షమాపణ లేఖ రాసారని, దాన్ని లొంగిపోవడం లేదా దేశద్రోహం అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.
వీర సావర్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ దిగ్గజాలపై దుష్ప్రచారం చేయడం మానేసి, దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే కాంగ్రెస్, బిజెపిలను కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి