Gujarat Elections 2022 : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ శనివారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టోలో, గుజరాత్ ప్రజలకు పిడిఎస్ విధానం ద్వారా సంవత్సరానికి నాలుగు సార్లు ఒక లీటర్ ఎడిబుల్ ఆయిల్, సబ్సిడీ ధరలకు నెలకు 1 కిలోల సబ్సిడీ చనాను ఇస్తామని బిజెపి వాగ్దానం చేసింది.
వచ్చే ఐదేళ్లలో ‘సంకల్ప్ పత్ర’ పథకం కింద 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని, గుజరాత్‌ను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, యూనిఫాం సివిల్ కోడ్(UCC) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
BJP releases 40-point manifesto for Gujarat polls; promises implementation of UCC recommendation, Anti-Radicalisaton Cell
— ANI Digital (@ani_digital) November 26, 2022
Read @ANI Story | https://t.co/Nj5E4z7lZi#BJP #BJP_Manifesto #Gujarat #GujaratElection2022 pic.twitter.com/hMVIHaGrMp
కామెంట్‌ను పోస్ట్ చేయండి