సావర్కర్ తన మాతృభూమి, ధర్మం మరియు భాష కోసం తన జీవితమంతా పోరాడారని, రాహుల్ గాంధీ సావర్కర్ పై అనుచిత వాక్యాలు చేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నానని అమిత్ షా అన్నారు.
వచ్చే గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధిస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
2002 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సాధించిన 127 సీట్ల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి