సమాచారం మేరకు 50 ఐటీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు .
ఇటీవలే గ్రానైట్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవీంద్ర ,టీఆర్ఎస్ మంత్రి గంగుల కమల్కర్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి