Madhya Pradesh : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉముంగ్ సింగర్ తనపై అత్యాచారం, మానసిక వేధింపులకు పాల్పడ్డారని అతని భార్య ఆరోపించడంతో ఆయనపై మధ్యప్రదేశ్ లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్ తనను వేధించారని, దాడి చేశారని, అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అత్యాచార ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉముంగ్ సింగర్ ఖండించారు. తన భార్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించాడు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్ మధ్యప్రదేశ్ లోని గంద్వాని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉమంగ్ 2019-2020 వరకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేసారు.
Dhar, Madhya Pradesh | A case has been registered against Gandhwani MLA Umang Singar regarding domestic violence under 498-A (domestic violence), 376 (2) (rape) and other sections. Police conducting a probe. Case filed on the basis of a complaint lodged by victim woman: SP, Dhar pic.twitter.com/XqqnciU9vs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 21, 2022
కామెంట్‌ను పోస్ట్ చేయండి