Delhi : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శక్తి స్థల్ వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. "భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్వాతంత్ర్య సమయంలో అన్ని సవాళ్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించారు. నేటికీ మనకు అనేక సవాళ్లు ఉన్నాయి. మనమందరం కలిసి ఆ సవాళ్లను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాము. అందుకే దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు" అని అన్నారు.
రాహుల్ చేప్పట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని షెగావ్‌కు చేరుకుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి