ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే 'మార్నింగ్ కాన్సల్ట్' తమ తాజా నివేదికను విడుదల చేసింది.
77% అప్రూవల్ రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు.
మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, 77 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. భారత ప్రధాని తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్(Andrés Manuel López Obrador) 69 శాతం, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Anthony Albanese) 56 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి